నేను రక్షింపబడ్డానని నాకెలా తెలుస్తుంది?

‘‘పాస్టర్ జాన్ గారూ, నేను రక్షింపబడ్డానని నాకెలా తెలుస్తుందండి?’’ జాశ్, ‘‘ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు రక్షింపబడుదువు’’ (అపొ 16:31). ‘‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను’’ (యోహాను 3:16). ‘‘కాగా ధర్మశాస్త్ర…










