జీవితాలను మార్చే సువార్త యొక్క సందేశంతో, మంచి సిద్ధాంతపరమైన బైబిలు బోధనలతో విశ్వాసులను, చాలా సంఘాలను చేరడానికి ప్రయత్నిస్తున్నాము. కాబట్టి, మీ ప్రార్థనలు, మీ ఆర్థిక సహాయం మా పరిచర్యకి చాలా అవసరము.
ప్రాధమికంగా స్థానిక సంఘమునకు ఇచ్చుట యొక్క ప్రాముఖ్యతను మేము నమ్ముతాము. మీరు మీ స్థానిక సంఘానికి ఇచ్చిన తర్వాత, మా పరిచర్యకు మరింత మద్దతునివ్వడానికి మీరు నడిపించబడ్డారని భావిస్తే, మీ సపోర్ట్ మాకు అనేక విధాలుగా సహాయపడతాయి.
ఈ సాహిత్య మరియు మీడియా పరిచర్యలో మాతో కలసి మీ ప్రార్థనలతో మరియు ఆర్థిక సహాయం అందించుటలో సహకరిస్తారా?
For Internet Banking/ Cheque/ D.D. Payment
If you want to pay by debit card, credit card, or UPI (BHIM), please use the bank details provided above or scan the QR code / మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా UPI (BHIM) ద్వారా చెల్లించాలని అనుకుంటే, దయచేసి పై ఇచ్చిన బ్యాంక్ వివరాలు ఉపయోగించండి లేదా QR కోడ్ స్కాన్ చేయండి.
