స్థానిక సంఘం అంటే ఏమిటి?

స్థానిక సంఘం అంటే సువార్త ప్రకటన ద్వారా, సువార్త నియమాల (లేదా, సంస్కారాల) ద్వారా, క్రీస్తు రాజ్యంలో ఒకరి సభ్యత్వాన్ని అధికారికంగా ధృవీకరించడానికి (ఆమోదం తెలపడానికి), ఒకరి క్షేమాన్ని మరొకరు పర్యవేక్షించడానికి, క్రీస్తు నామంలో క్రమం తప్పకుండా సమకూడి వచ్చే క్రైస్తవుల సమాజం. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందని నాకు తెలుసు, అయితే…




