ఘోర పాపుల కోసం నిరీక్షణ

“నా మంచితనమంతయు నీ యెదుట కనుపరచెదను; యెహోవా అను నామమును నీ యెదుట ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను, ఎవనియందు కనికరపడెదనో వానియందు కనికరపడెదననెను”. (నిర్గమ 33:19) విగ్రహారాధన చేసి, ఐగుప్తు ను౦డి విడిపించిన దేవుణ్ణి తిడుతూ మెడ వంచని ప్రజలపై దేవుడు నిజ౦గా కరుణ చూపిస్తాడనే నిరీక్షణ మోషేకు అవసరం. మోషేకు అవసరమైన నిరీక్షణను,…










