జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

శరీరాశలతో మీరు పోరాడకపోతే

“ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి”…. (1 పేతురు 2:11). వ్యభిచారంలో ఉంటున్న ఒక వ్యక్తిని నేను ఎదుర్కున్నప్పుడు, నేను అతని పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను, మరియు అతను ఎలాగైనా తన భార్య వద్దకు తిరిగి రావాలని నేను అతని విషయంలో ఎంతగానో ప్రయత్నించాను. అప్పుడు…

మనం ఎందుకు ధైర్యాన్ని కోల్పోము

కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు. (2 కొరి౦థీ 4:16-18) పౌలు మునుపు…

హతసాక్షుల కోసం దేవుని ప్రణాళిక

“తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికియ్యబడెను; మరియు – వారివలెనే చంపబడబోవువారి సహ దాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను”. (ప్రకటన 6:11) దాదాపు మూడు వందల సంవత్సరాలపాటు హతసాక్షుల రక్తంతో తడిసిన మట్టిలో క్రైస్తవ్యం వృద్ధి చెందింది. ట్రాజన్ చక్రవర్తి (క్రీ.శ. 98) వరకు, హింస…

విశ్వాసాన్ని బలపరిచే శ్రమ

“నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి”. (యాకోబు 1:2-3) వింతగా అనిపించినా, శ్రమ ద్వారా కదలించబడుటకుగల ప్రాధమిక ఉద్దేశాలలో ఒక ఉద్దేశం ఏంటంటే మన విశ్వాసాన్ని మరింత ఎక్కువగా కదలని విశ్వాసంగా చేసుకోవడమే. విశ్వాసం అనేది కండరాల కణజాలం…

విశ్వాసాన్ని నలగగోట్టే శ్రమ

“అయితే వారిలో వేరు లేనందున, కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే వారు అభ్యంతరపడుదురు.” (మార్కు 4:17) కొందరి విశ్వాసం శ్రమ ద్వారా కట్టబడటానికి బదులుగా విచ్ఛిన్నమవుతుంది. ఈ విషయం యేసుకు తెలుసు, దీని గురించి నాలుగు నేలల ఉపమానంలో ఆయన చక్కగా వివరించి చెప్పాడు. దేవుని వాక్యాన్ని వినిన…

మన బలహీనత ఆయన విలువను వెల్లడిస్తుంది

“అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను”. (2 కొరింథీయులు 12:9) క్రీస్తు విలువను మరియు ఆయన బలమును గొప్పగా చూపించడం కోసం దేవుడు శ్రమలను మన కొరకు రూపకల్పన చేశాడు. ఇది దేవుని కృప ఎందుకంటే క్రైస్తవ జీవితాలలో క్రీస్తు గొప్ప చేయబడడాన్ని అనుభవించడమే మన  గొప్ప…

మరణ భయం ఇక లేదు

కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను. (హెబ్రీయులు 2:14-15) క్రీస్తు మనల్ని మరణ భయం నుండి ఎలా విడిపిస్తాడు? మరియు “నాకున్న సర్వస్వం విడిచి వెల్లనే, ఈ మర్త్య జీవితం కూడా…

మీ దేహము యొక్క ఉద్దేశ్యం?

“విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి”. (1 కొరింథీయులు 6:20) ఈ కనబడే భౌతిక విశ్వాన్ని దేవుడు ఏ ఉద్దేశ్యం లేకుండా సృష్టించలేదు. అనేక మార్గాలలో దేవుని కీర్తి బాహాటంగా ప్రదర్శించబడడమే ఆయనకున్న ఒక ఉద్దేశ్యం. ” ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.” (కీర్తన 19:1). పైన…

ఎంత నమ్మకమైన దేవుడో!

“మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను”. (రోమా ​​8:30) శాశ్వత కాలంలో దేవుడు ముందుగా నిర్ణయించిన నాటి నుండి మరియు శాశ్వత కాలంలో దేవుడు మహిమపరచడానికి  మధ్యలో ఏదీ కోల్పోము. కుమారులుగా ముందుగా నిర్ణయించబడిన వారిని దేవుడు పిలిచే…

“యెహోవా” అంటే అర్ధం చేసుకోవడానికి 10విషయాలు

“మరియు దేవుడు మోషేతో నిట్లనెను మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము”. (నిర్గమకాండము 3:15) ఆంగ్ల బైబిల్‌లో దేవుని పేరు దాదాపు ఎల్లప్పుడూ …