జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

మన శత్రువులను మనమెందుకు ప్రేమించాలి?

“మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలుచేయుడి”. (లూకా 6:27) క్రైస్తవులు తమ శత్రువులను ప్రేమించి, వారికి మేలు చేయాలనడానికి రెండు ముఖ్య కారణాలున్నాయి. అందులో ఒకటి దేవుడు ఏమైయున్నాడనే విషయాన్ని తెలియజేస్తుంది. దేవుడు కరుణామయుడు. అందుచేత, క్రైస్తవులు ఈ పై వచనాల ప్రకారం జీవించినప్పుడు, దేవుని శక్తి ద్వారా దేవుడు ఎలా ఉంటాడో మనం…

వీటన్నిటికి కారణం  

“తన చిత్త ప్రకారమైన దయాసంకల్పముచొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను”. (ఎఫెసీ 1:4-5) చార్ల్స్ స్పర్జన్ గారి అనుభవం ఏ సాధారణ క్రైస్తవుని సామర్థ్యానికి అతీతమైనది…

ఆలోచనలకు పర్యవసానాలు ఉంటాయి

“ఉపదేశసారం ఏమంటే ప్రేమయే”. (1 తిమోతి 1:5) రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆష్విట్జ్ మరియు డాచౌ నాజీ యొక్క ఏకాగ్రత శిబిరాలలో విక్టర్ ఫ్రాంక్ల్ ఖైదు చేయబడ్డాడు. న్యూరాలజీ మరియు సైకియాట్రీకి సంబంధించిన యూదుల ఆచార్యునిగా ఆయన వ్రాసిన మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ (Man’s Search for Meaning) అనే పుస్తకం ద్వారా…

సాత్వికం అంటే ఏమిటి? 

“సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు”. (మత్తయి 5:5)  మనం దేవునిలో నమ్మకాన్ని పెట్టినప్పుడే సాత్వికం ఆరంభమవుతుంది. ఆ తర్వాత, మనం ఆయనను నమ్ముతున్నందున మన మార్గాన్ని ఆయనకు అప్పగించుకొంటాం. మన కలవరాలను, చికాకులను, ప్రణాళికలను, సంబంధాలను, ఉద్యోగాలను, ఆరోగ్యాన్ని ఆయనకు అప్పగిస్తాం. ఆ తర్వాత, మనం సహనంతో ప్రభువు కోసం వేచి ఉంటాం. మన…

స్వేచ్చతో కూడిన ప్రేమ

“చూడుము; ఆకాశము, మహాకాశము, భూమియు, అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారియందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటివలె ఏర్పరచుకొనెను”. (ద్వితీయో 10:14-15) దేవుని ఎన్నుకునే ప్రేమ, అంటే ఆయన తన కోసం ఒక జనంగాన్ని ఎన్నుకునే ప్రేమ పూర్తిగా ఉచితంగా ఉంటుంది. ఇది ఆయనకున్న…

ఐదు సాంకేతిక (డిజిటల్) ప్రమాదాలు

“మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి”. (రోమా 13:14) ఆధునిక సమకాలీన సంస్కృతి ప్రవాహంలో తీరానికి కొట్టుకొనివచ్చిన జెల్లీ ఫిష్ లాగా క్రైస్తవులు జీవితాన్ని సముద్ర తీరంలో ఎటువంటి కదలికలు లేకుండా గడపరు గాని ఎక్కువ చురుకుగా ఉంటారు. మనము ఆత్మ శక్తిచేత జీవిస్తాం, దేవుని వాక్యము ద్వారా…

వెలుగుకు అవతల ఉన్న వెలుగు

“మీరు క్రీస్తుతో కూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు, దేవుని కుడి పార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్న వాటిమీదనే గాని, భూసంబంధమైనవాటి మీద మనస్సు పెట్టుకొనకుడి; ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడ దేవునియందు దాచబడియున్నది”. (కొలొస్స 3:1-2) యేసు క్రీస్తు విశ్రాంతినిస్తాడు. కాబట్టి, పైనున్న వాటిని వెదకండి. ఈ వేసవిలో…

యేసును ఆనందింపజేసేది ఏది?

“ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి – తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను; అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టికి అనుకూలమాయెను”. (లూకా 10:21) యేసు ఆనందించాడని సువార్త పుస్తకాలలో చెప్పబడిన రెండు సందర్భాలలో ఈ వచనం కూడా…

మీ జీవితాన్ని ఎలా ద్వేషించాలి

“గోధుమగింజ భూమిలో పడి చావకుండినయెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చినయెడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను”. (యోహాను 12:24-25) “ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకొనును”…

దేవుడు మీ కోసం పనిచేస్తాడు 

“కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును? యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు”. (కీర్తన 121:1-3) మీకు సహాయం కావాలా? అవును, నాకు సహాయం కావాలి. అయితే, ఆ సహాయం కోసం మీరు ఎక్కడ వెదుకుతారు? కీర్తనాకారుడు కొండల…