కంచరగాడిద వలె ఉండకండి

“బుద్ధి జ్ఞానములులేని గుఱ్ఱమువలెనైనను కంచరగాడిద వలెనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోను కళ్లెముతోను బిగింపవలెను”. (కీర్తన 32:9) దేవుని ప్రజలను అన్ని రకాల జంతువులు నివసించే పొలంగా ఊహించుకోండి. దేవుడు తన జంతువులను భద్రంగా చూసుకుంటాడు. అవి ఎక్కడికి వెళ్లాలో వాటికి చూపిస్తాడు మరియు వాటి రక్షణ కోసం…










