జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

తీర్పు గురించిన పుస్తకాలు

భూనివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింప బడియున్న గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. (ప్రకటన 13:8) జీవగ్రంథములో వ్రాయబడిన వారందరికీ రక్షణ లభిస్తుంది. జీవగ్రంథములో వ్రాయబడిన కారణంగా మన రక్షణ సురక్షితము అని చెప్పటానికి గల కారణం ఆ గ్రంధము “వధింపబడిన గొఱ్ఱెపిల్ల యొక్క జీవగ్రంథం” అని…

యేసును గుర్తుంచుకోవడానికి రెండు మార్గాలు

నా సువార్త ప్రకారము, దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకముచేసికొనుము. (2 తిమోతి 2:8) యేసును జ్ఞాపకం చేసుకోవడానికి రెండు ప్రత్యేక మార్గాలను పౌలు పేర్కొన్నాడు: ఆయనను మృతులలోనుండి లేచినట్లు గుర్తుంచుకోండి. అతన్ని దావీదు సంతానంగా గుర్తుంచుకోండి. యేసు గురించి ఈ రెండు విషయాలు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకంటే యేసు…

మీ శత్రువు కోసం ప్రార్థించడం అంటే ఏమిటి

“మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.” (మత్తయి 5:44) మీ శత్రువుల కోసం ప్రార్థన చేయడం అనేది ప్రేమ యొక్క లోతైన రూపాలలో ఒకటి, ఎందుకంటే వారికి ఏదైనా మంచి జరగాలని మీరు నిజంగా కోరుకుంటున్నారని అర్థం. మంచి జరగాలనే నిజమైన కోరిక లేకుండా కూడా మీ శత్రువుల పట్ల మంచి…

సాతాను తన ఓటమిని తెలుసుకునేలా చేయండి

అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును. (యాకోబు 4:7) సాతాను మన కాలంలో ఎంత వాస్తవముగా కనిపిస్తాడో, ఎంత స్పష్టంగా చురుకుగా కనిపిస్తాడో, క్రీస్తు విజయం ఆయనను విశ్వసించే వారికి అంత విలువైనదిగా మారుతుంది. క్రీస్తు చనిపోయి తిరిగి లేచినప్పుడు, సాతాను నిశ్చయంగా ఓడిపోయాడని కొత్త నిబంధన బోధిస్తుంది. అతనికి పరిమితమైన స్వేచ్ఛ ఇవ్వబడింది,…

దేవునితో మాట్లాడండి, ఆయన గురించి మాత్రమే కాదు

“గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైయుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును”. (కీర్తన 23:4) 23వ కీర్తనను అమర్చిన విధానము నుండి మనము నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. కీర్తన 23:1–3లో దావీదు దేవున్ని “ఆయన” అని సంబోధించాడు: యెహోవా నా కాపరి. . .ఆయన నన్ను పరుండజేయు చున్నాడు.…

సరియైన అవమాన భావం అంటే ఏమిటి?

మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి. అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే, (రోమా 6:20-21) ఒక క్రైస్తవుడు పూర్వం తాను దేవున్ని అవమానపరిచాడని గ్రహించి కళ్ళు తెరిచినప్పుడు, క్రైస్తవుడు ఆ విషయంలో సిగ్గుపడడం సరియైనదే. పౌలు రోమా సంఘంతో ఇలా…

మహారాజు గారి ద్రాక్షారసం

“మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను”. (హెబ్రీయులు 4:15) “అన్నీ బాగున్నపుడు నా జీవితంలో లోతైన పాఠాలు నేర్చుకున్నాను” అని చెప్పడం నేను ఎప్పుడూ వినలేదు. కానీ బలంగా వాడబడిన పరిశుద్దులు ఇలా చెప్పడం నేను విన్నాను, “దేవుని…

అంతిమంగా మీరు ఓడిపోరు

“అందుకు పిలాతు కావలివారున్నారుగదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను”. (మత్తయి 27:65) యేసు మరణించి సమాధి చేయబడి, ఆ సమాధిని పెద్ద రాయితో కప్పిన తరువాత, పరిసయ్యులు పిలాతు దగ్గరికి వచ్చి ఆ రాయిని బద్రపరచమని అడుగుతారు. వారు చేయాల్సినదంతా చేశారు కానీ అంత వృధానే. అప్పడు…

మీ కన్నీళ్లతో మాట్లాడండి

“కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును”.(కీర్తన 126:5-6) విత్తనమును విత్తడము బాధాకరమైన విషయము కాదు. పంట కోయడం  తప్పించి పెద్ద పని ఏమీ ఉండదు. అవి సుందరమైన రోజులు. కోత కాలమును బట్టి గొప్ప నిరీక్షణ కలిగి ఉంటారు. అయినప్పటికీ…

ఆయన కీర్తి కోసం ప్రార్థించండి

“కాబట్టి మీరీలాగు ప్రార్థించండి: ‘పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక.” (మత్తయి 6:9) దేవుడు “తన నామము నిమిత్తము” పనులు చేస్తాడని పదుల సంఖ్యలో లేఖనాలు చెబుతున్నాయి. తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు. (కీర్తన 23:3) యెహోవా, నా పాపము బహు ఘోరమైనది నీ నామమునుబట్టి దానిని క్షమించుము. (కీర్తన 25:11)…