తిరస్కరించబడిన మరియు అందించబడిన కృప

“అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి”. (అపొ. కార్య 14:22) మన అంతర్గత బలం యొక్క అవసరం రోజువారీ ఒత్తిడి తగ్గడం వల్ల మాత్రమే కాకుండా, ఎప్పటికప్పుడు వచ్చే శ్రమలు మరియు బాధల నుండి కూడా పుడుతుంది. అవి తప్పకుండ వస్తూనే ఉంటాయి. శ్రమలు (లేక బాధలు) అనేవి పరలోకానికి…










