చావు లాభమని చెప్పడానికి ఐదు కారణాలు

“నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము”. (ఫిలిప్పీ 1:21) చావు అనేది “లాభమెలా” అవుతుంది? ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును, పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్తనిబంధనకు మధ్య వర్తియైన…










