సువార్త ప్రకటించడమంటే ఏంటి?

సువార్త ప్రకటించడమంటే, పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు చేసిన పనిని ఇతరులకు తెలియజెప్పడమే. సువార్త ప్రకటించడమంటే ఈ క్రింది విషయాలను నీవు వారికి తెలియజెప్పాలి ; 1. దేవుడు పరిశుద్ధుడు (1 యోహాను 1:5). లోకంలో ఉన్న సర్వమును ఆయననే సృష్టించాడు (ఆది 1:1). 2. మనుష్యులందరు పాపులు. గనుక వారు దేవుని యొక్క నీతిమంతమైన,…





