క్రీస్తు ప్రేమ యొక్క లక్ష్యం

“తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించినవారును నాతో కూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి”. (యోహాను 17:24) యేసును నమ్మిన విశ్వాసులందరు దేవునికి శ్రేష్టమైనవారు (మనం ఆయన వధువుగా ఉన్నాం). మన శ్రేష్టత మనకు దేవుడిగా ఉండకూడదన్నంతగా…










