క్షమాపణ యొక్క శక్తి

“నీ పాపములు క్షమింపబడియున్నవి.” (లూకా 7:48) ఒక స్త్రీ పరిసయ్యుని ఇంట్లో ఏడుస్తూ, యేసు పాదాలు కడుగుతూ ఆయన దగ్గరకు వచ్చింది. ఈ స్త్రీ పాపాత్మురాలని, యేసును ఆమె తాకడానికి ఆయన ఒప్పుకోడని సీమోను తన కళ్ళతో అక్కడున్న వారందరికీ తెలియజేసినప్పుడు, ఆమె అవమానంగా భావించింది అనడంలో సందేహం లేదు. నిజానికి ఆమె పాపాత్మురాలు. నిజముగా…










