సువార్త అంటే ఏమిటి?

సువార్త అనే పదాన్ని క్రైస్తవులు ఏమని నిర్వచించాలనే విషయమై ఇటీవల అనేక చర్చలు జరిగాయి. పాపులు మారుమనస్సు పొంది, సిలువవేయబడిన క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా క్షమింపబడగలరనే సందేశమే సువార్త అని చెప్పాలా లేక అది అంతకు మించినదై యున్నదని చెప్పాలా? అప్పుడప్పుడు ఈ చర్చ కొంచెం వాడివేడిగా సాగినప్పటికీ, ఒక నిర్దిష్ట విషయంపై దృష్టి నిలుపబడింది. ఎలాగంటే,…


