జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

మీ అవసరత ఆయనకు తెలుసు

“కాబట్టి – ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును”. (మత్తయి 6:31-32) తనను వెంబడించువారు చింతించుట నుండి విడుదల పొందాలని యేసు కోరుతున్నాడు. మనకున్న ఆందోళనను తీసివేయడానికి రూపొందించిన కనీసం ఏడు వాదనలను మత్తయి…

ఎలా పశ్చాత్తాపపడాలి?

“మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును”. (1 యోహాను 1:9) మీరు మీ పాపముల చేత ఒప్పింపబడడం అనేది, మీరొక క్రూరమైన వ్యక్తి అని మీపట్ల మీకుండే ఒక అస్థిరమైన,చెడు భావనతో సమానం కాదు. కంపు కొట్టిన మీ…

తిరిగి వచ్చేట్లు చేయడం

“యెహోవా, నీవు మమ్మును నీతట్టు త్రిప్పినయెడల మేము తిరిగెదము”. (విలాప. 5:21) దేవుని ప్రజలు తమ పాపంలోనూ, అవిశ్వాసంలోనూ జారుకునే స్థితి నుండి దేవుని తట్టు తిరగడానికి దేవుడే కారణమయ్యేంతవరకు వారికి నిరీక్షణ లేదు.  విలాపవాక్యములు అనే ఈ పుస్తకం బైబిల్ గ్రంథంలోనే అత్యంత నిరాదరణకు గురైన పుస్తకం. దేవుడు తన కను గుడ్డుగా చెప్పుకున్న…

ప్రబలంగా వ్యాపించియున్న కృప

“నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించువారిని ఓదార్చుదును”. (యెషయా 57:18) వాక్యానుసారమైన లేఖన భాగాల నుండి సిద్ధాంతాలను నేర్చుకోండి. ఆ విధంగా చేయడం ఎంతో ఉత్తమం. అది అంతరంగాన్ని ఎంతగానో పోషిస్తుంది. ఉదాహరణకు, లేఖనాల నుండి ఎదురించలేని కృపను గురించిన సిద్ధాంతాన్ని నేర్చుకోండి. ఈ విధంగా, ఆ మాటకు…

శ్రమలకు గల ఐదు ఉద్దేశాలు

“దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము”. (రోమా 8:28) మనం అనుభవిస్తున్న శ్రమలకు అతి సూక్ష్మ కారణాలను మనం అరుదుగా తెలుసుకుంటాం, అయితే విశ్వాసాన్ని కాపాడే అతి పెద్ద కారణాలను బైబిల్ మనకు అందిస్తోంది.  మనం శ్రమల పాలైనప్పుడు, లేక ఇతరుల శ్రమలలో వారికి సహాయం చేయడానికి…

నిబంధనలో చేర్చబడుట

“అక్కడ దావీదునకు కొమ్ము మొలవ జేసెదను. నా అభిషిక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచియున్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింప జేసెదను. అతని కిరీటము అతని మీదనే యుండి తేజరిల్లును అనెను.” (కీర్తన 132:17-18) దేవుడు దావీదునకు ఇచ్చిన వాగ్ధానముల వలన ఎవరు ప్రయోజనం పొందుతారు? మరొక సారి కీర్తన 132:17-18 చదువుదాం.…

క్షమాపణ చక్రం

“మేము మాకచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము; మమ్మును శోధనలోనికి తేకుము.” (లూకా 11:4) ఎవరు ఎవరిని మొదట క్షమిస్తారు? “మాకు రుణపడియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము.” అని ప్రార్థించమని యేసు మనకు బోధించినప్పుడు, క్షమించుటలో మొదటి అడుగు మనమే వేయాలి అని ఆయన ఉద్ధేశ్యం…

ఉన్నతమైన ప్రేమ

“చిన్న పిల్లలారా, ఆయన నామముబట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను.” (1 యోహాను 2:12) “ఆయన నామమును బట్టి” – ఆయన మహిమ కొరకు దేవుడు ప్రేమిస్తాడు, క్షమిస్తాడు మరియు రక్షిస్తాడు అని  ఎందుకు నొక్కి చెప్పాలి? చాలా కారణాలు ఉన్నప్పటికీ రెండు కారణాలను చూద్దాం. 1) దేవుడు తన మహిమ కొరకు…

శ్రమ వలన కలిగే ఐదు మేలులు

“శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొనుచున్నాను”. (కీర్తనలు 119:67) దేవుడు తన వాక్యమును నేర్చుకోడానికి సహాయపడేలా  శ్రమను పంపిస్తాడని ఈ వాక్యం చెప్తుంది. ఇది ఎలా సాధ్యం? శ్రమ వలన ఎలా దేవుని వాక్యమును నేర్చుకోగలం? ఎలా విధేయత చూపగలం? మన జీవితంలో ఈ దేవుని దయ…

పరిచర్య ప్రాథమిక ఉద్ధేశం

అయితే మనము నశించుటకు వెనుకతీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై యున్నాము. (హెబ్రీ 10:39) ప్రేమ కొరకు తాత్కాలికంగా చెల్లించాల్సిన వెలను చూసి దేవుని అనంతమైన సర్వోన్నత వాగ్దానాలు విశ్వసించే విషయంలో వెనక్కి తగ్గవద్దు. మీరు వెనక్కి తగ్గితే, వాగ్దానాలు కోల్పోవడమే కాదు; మీరు నాశనమవుతారు. మనం వెనక్కి తగ్గుతామా లేక…