మీ భయాలను తుడిచివేయండి

“నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను”. (కీర్తన 56:3) మన చింతకు మూలం అపనమ్మకంలో ఉందనే సత్యానికి ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే, “నేను దాదాపు ప్రతిరోజూ చింతకు సంబంధించిన భావాలతో పోరాడుతుంటాను; కాబట్టి దేవుని కృప మీద నాకున్న విశ్వాసం సరిపోదని నేను భావిస్తున్నాను. కాబట్టి నేను రక్షింపబడతాననే భరోసా ఉందా అని నేను…









