జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

దేవుడు మీ అవసరతలన్నీ తీరుస్తాడు

“కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును”. (ఫిలిప్పీ 4:19) ఫిలిప్పీ 4:6వ వచనంలో “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి” అని పౌలు చెప్తున్నాడు. ఆ తర్వాత ఫిలిప్పీ 4:19వ వచనంలో (13 వచనాల తర్వాత), “కాగా…

శాశ్వత ఆనందం మాత్రమే

“అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీయొద్ద నుండి తీసివేయడు”. (యోహాను 16:22) “మీ సంతోషమును ఎవడును మీయెద్దనుండి తీసివేయడు,” ఎందుకంటే మీ ఆనందం యేసుతో ఉండడం ద్వారా వచ్చింది మరియు యేసు యొక్క పునరుత్థానం అంటే మీరు ఎప్పటికీ చనిపోరని…

ఆత్మ యొక్క అంతిమ విందు

“యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను”. (కీర్తన 27:4) ఆత్మ యొక్క తీవ్ర వాంఛపట్ల దేవుడు స్పందించకుండ ఉండేవాడు కాదు. ఆయన వచ్చి పాప భారాన్ని ఎత్తివేసి, మన హృదయాన్ని సంతోషంతోను, కృతజ్ఞతతోను నింపాడు. “నా…

మెరుపుల తుఫానులో ఆరాధన

“ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి, ఆకాశము క్రింద మరియొక దిక్కున కేలాగు ప్రకాశించునో ఆలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును”. (లూకా 17:24)   చికాగో నుంచి మిన్నియాపోలిస్ ప్రాంతానికి రాత్రివేళ ఎక్కువ జనంలేని ఒక విమానంలో ప్రయాణిస్తున్నాను. మిచిగాన్ సరస్సుపై, విస్కాన్సిన్ లో ఉరుములతో కూడిన వర్షం కురిసిందని పైలట్…

నిజమైన స్వాతంత్ర్యం మాత్రమే

“జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు…. కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను.” (1 పేతురు 3:10-11) నిజమైన స్వాతంత్ర్యం అంటే ఏమిటి? మీరు స్వాతంత్ర్యాన్ని పొందారా?  మనం సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని పొందాలనుకుంటే ఇక్కడ చెప్పబడిన నాలుగు విషయాలు నిజం కావాల్సిన అవసరత ఉంది. 1) మీకు ఒక పని చేయాలనే కోరిక…

వివరించలేని మన ధన్యత

“దేవుడు – “నేను ఉన్నవాడను అను వాడనైయున్నానని” మోషేతో చెప్పెను”. (నిర్గమ 3:14) యేసు క్రీస్తులో అనంతమైన, సంపూర్ణమైన, స్వయం నిర్ణయాధికారం కలిగిన దేవుడు మనకు దగ్గరయ్యాడని నేను ఉన్నవాడను అనువాడై ఉన్నాను అనే గొప్ప నామానికున్న ఒక భావము. యోహాను 8:56-58 వచనాలలో యేసు యూదా నాయకుల విమర్శలకు జవాబిచ్చాడు. “మీ తండ్రియైన అబ్రాహాము…

వివాహానికి ముందు శృంగార పరిమితులు ఏమిటి?

పాస్టర్ జాన్, చాలా మంది శ్రోతలు ఈ ప్రశ్నను అడగడానికి ఇమెయిల్ చేశారు: నిశ్చితార్థం చేసుకున్న ఒక జంట, వివాహానికి ముందు శృంగారం విషయంలో ఎంత వరకు వెళ్ళవచ్చు? ఇది నిజంగా ముఖ్యమైన ప్రశ్న. మన సంస్కృతి శృంగార ఆకర్షణలతో నిండిపోయింది. అంతర్జాలాన్ని తెరవగానే శృంగార కోరికను కలిగించే ప్రకటనలు లేకుండా మీరు మీ అంతర్జాలాన్ని…

ఈ లోకసుఖం సరిపోదు

“భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు”. (మత్తయి 6:19-20) లోక సంబంధమైన మనిషి, నీవు కేవలం సుఖభోగాలను కలిగి ఉంటే సరిపోదు అని శ్రీమంతుల…

చింతకు వ్యతిరేకంగా యుద్ధ సామాగ్రి

“దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి”. (ఫిలిప్పీ 4:6) మన విన్నపాలు దేవునికి తెలియజేసినప్పుడు మన౦ కృతజ్ఞత కలిగి ఉ౦డే వాటిలో ఆయన వాగ్దానాలు ఒకటి. ఈ వాగ్దానాలు ఎలాంటివంటే చింతను పుట్టించే అవిశ్వాసాన్ని తీసివేయగల ఫిరంగిలోని మందుగుండు సామగ్రివంటివి. కాబట్టి నేను ఎలా పోరాడుతానో…

ఆస్తులు మరియు బంధువులు పోనివ్వండి

“అయితే మీరు వెలిగింపబడిన మీదట, శ్రమలతోకూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే, మీరు నిందలను బాధలను అనుభవించుటచేత పదిమందిలో ఆరడిపడితిరి; మరియొక విధముగా చూచితే, వాటిననుభ వించినవారితో పాలివారలైతిరి. ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేప్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి, మీ ఆస్తి కోలుపోవుటకు…