జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

బైబిలు చదువుటకు నేను ఎక్కువ మక్కువగలవాడను ఎలా అవుతాను

 ‘‘హలో, పాస్టర్‌ జాన్‌గారూ, నా పేరు ఏంజల్‌. నాకు పదహారేళ్లు. నా చుట్టున్న వారందరికి యేసు గూర్చి చెప్పుతూ రక్షణ సువార్తను ప్రకటించడానికి నేను ప్రయాసపడుతుంటాను. గాని నా జీవితంలో ఒక ప్రధానమైన విషయం లోపిస్తుందని నేను తెలుసుకుంటున్నాను. ఇది నాకొక పెద్ద ఆటంకంగా ఉంది. అదేమంటే, నేను ప్రతి రోజూ బైబిలు చదవాలనే ఆశ…

నా అనుదిన బైబిలు పఠనమును నేను ప్రామాణికమైనదానిగా ఎలా చేసికోగలను

జాన్‌ పైపర్‌గారు రోమీయులకు వ్రాయబడిన పత్రికనంతటిని 225 ప్రసంగాలుగా బోధించారనే విషయం ఈ ప్రసారాలు వింటున్న శ్రోతలకు తెలుసు . ఈ ప్రసంగాల పరంపరను పూర్తిచేయడానికి ఆయనకు 1998 మార్చి నెల నుండి 2006 చివరి వరకు, 8 సంవత్సరముల 8 నెలల కాలం పట్టింది. ఈ 225 విలువైన సందేశాలు ఒక్కచోట పోగుచేయబడి ఉన్నాయి.…

నేను అలసిపోయాను, పనులేమో చాలా ఉన్నాయి – బైబిలు చదవడానికి నాకు సమయం ఎలా దొరుకుతుంది

జీవితంలో అలసిపోయే సమయాలుంటాయి. మనము చాలా అలసిపోతున్నాము. పనులు చూస్తే యింకా చాలా వున్నాయి. కాబట్టి బైబిలు చదవడానికి ఏ విధంగానూ వీలయ్యేట్టు లేదన్నట్టు అగపడే సందర్భాలు కూడ ఉన్నాయి. మనకు ఈ ఉత్తరం వ్రాస్తున్న ఎలైనా పరిస్థితి కూడ ఇలాగే వున్నది.   “హలో, పాస్టర్‌ జాన్‌! నేను ఒంటరిగా ఉంటాను. వారంలో చాలా గంటలు…

బైబిలు చదవడము నాకు వేదనకరంగా ఉన్నది – బైబిలును చిన్న భాగాలుగా నేనెలా అధ్యయనం చేయవచ్చు?

పుస్తకాలు చదవడంలో నీవు ఆనందానుభూతిని అనుభవిస్తున్నట్లయితే, ఎక్కువ సేపు చదువుతూ చదువుతున్న దానిలోనే నిన్ను నీవే మర్చిపోతున్నట్లయితే, ఈ వరం కొరకు దేవునికి వందనాలు. ఎందుకంటే, ఈ వరాన్ని అందరు క్రైస్తవులు ఆనందంగా అనుభవించడం లేదు. అనేక మంది విశ్వాసులకు, అక్షరాలను, పదాలను పలకడం, సంఖ్యలు సంకేతాలను గుర్తించి అర్థం చేసుకోవడం కష్టమవుతున్నట్టే, చదవడమనేది కూడా…

క్రొత్త సంవత్సరం కోసం కృప

“అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయి యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే”. (1 కొరింథీ 15:10) మనం పొందుకోవడానికి మనకు అర్హత లేనప్పుడు కృప అనేది మనకు మేలు చేయాలనే దేవుని స్వభావం…

మరణానికి యేసు ఏమి చేశాడు?

“మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియ మింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. ఆలాగుననే క్రీస్తు కూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్క సారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్షమగును”. (హెబ్రీ 9:27-28) యేసు మరణం పాపాలను మోస్తుంది. ఇదే క్రైస్తవ్యానికి, సువార్తకు, లోకంలో దేవుని విమోచన గొప్ప కార్యానికి కేంద్రమై…

అతి చిన్న విశ్వాసం.

“కాగా పొందగోరువానివలననైనను, ప్రయాసపడువాని వలననైనను కాదు గాని, కరుణించు దేవునివలననే అగును”. (రోమా 9:16) యేసునందు విశ్వాసులుగా ఈ సంవత్సరమంతా దేవుని నుండి మనం పొందుకునేదంతా కరుణే అని ఈ సంవత్సర ఆరంభంలోనే మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. మన జీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాలు ఏవైనా, అవి  ఆయన కృపా కనికరములే.  ఇందుచేతనే, క్రీస్తు ఈ…

అపరిపూర్ణమైన క్రైస్తవుల కోసం నిరీక్షణ

“ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.” (హెబ్రీ 10:14) మనలాంటి అపరిపూర్ణమైన పాపులందరికి ఈ వచనం ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది, అలాగే పరిశుద్ధత కలిగి జీవించడానికి ఎంతగానో ప్రేరేపిస్తుంది. అంటే, మీరిప్పుడు పరిపూర్ణులైనందువలన మీ పరలోకపు తండ్రి దృష్టిలో మీరు పరిపూర్ణులుగాను, సంపూర్ణులుగాను నిలుచుటకు నిశ్చయత కలిగియున్నారని కాదు. మీరిప్పుడు పరిపూర్ణులుగా లేనప్పటికీ,…

నిరాయుధుడైన మన శత్రువు

“మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులై యుండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను; ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత…

మీరు దగ్గరికి వెళ్ళడమే దేవుని చిత్తం

“… యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము”. (హెబ్రీ 10:22) ఈ వాక్య భాగంలో దేవుని సన్నిధానమునకు చేరాలన్నదే మనకివ్వబడిన ఆజ్ఞ. మనం దేవుని సన్నిధానానికి చేరాలని, ఆయనతో మనం సహవాసం చేయాలని, దేవునికి దూరంగా మన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండకూడదని చెప్పడమే హెబ్రీ పుస్తకాన్ని వ్రాసిన గ్రంథకర్త యొక్క గొప్ప లక్ష్యం.…