నీడలు మరియు నీటి ప్రవాహాలు

“యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. ఆయన భూమిని చూడగా అది వణకును ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును! నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను; నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను యెహోవాయందు సంతోషించెదను”.…










