మనిషికి భయపడే నేరం

“సౌలు సమూయేలుతో, “జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని”. (1 సమూయేలు 15:24) సౌలు దేవునికి బదులు ప్రజలకు ఎందుకు లోబడ్డాడు? ఎందుకంటే అతడు దేవునికి బదులు ప్రజలకు భయపడ్డాడు. అతను అవిధేయత వలన వచ్చే దైవిక పరిణామాలకు భయపడిన దానికంటే అవిధేయత యొక్క…









