జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

పునరుత్థానం యొక్క 10 ఫలితాలు

“మన మందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టెయొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమైయున్నాము.” (1 కొరింథీ 15:17) యేసు పునరుత్థానానికి మనం ఋణపడి ఉన్నామనుటకు ఇక్కడ అద్భుతమైన పది విషయాలు ఉన్నాయి: 1) మరి ఎన్నటికి చనిపోని రక్షకుడు. “మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు…” (రోమా. 6:9). 2) మారుమనస్సు. “మీరు…

అందరు నిన్ను విడిచిపెట్టినప్పుడు

“నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు, అందరు నన్ను విడిచిపోయిరి; ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరును దాని విను నిమిత్తమును, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోటనుండి తప్పింపబడితిని. ప్రభువు ప్రతి…

దేవుని మహోన్నతమైన ప్రేమ 

“తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?” (రోమా 8:32) బాధకు  ఉండే విధ్వంసకర శక్తిని దేవుడు తొలగిస్తాడు. ఆధునిక జీవితంలో ఎదుర్కొనే ఒత్తిళ్ళు మరియు శోధనల మధ్య ఒక క్రైస్తవునిగా మీరు దీనిని తప్పకుండ నమ్మాలి, లేకపొతే మీరు అభివృద్ధి చెందరు, లేక మీరు ఉనికిని…

దేవుడు పిలిస్తే ఆయన కాపాడుతాడు

“మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైయుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.” (1 కొరింథీ 1:8-9) యేసు తిరిగి వచ్చేంతవరకు మీ విశ్వాసం నిలిచి ఉంటుందని నిర్ధారించుకోవడానికి మీరు దేనిపైన ఆధారపడ్డారు? విశ్వాసుల శాశ్వత భద్రతను మీరు నమ్ముతున్నారా?…

ప్రేమను బంధించేది ఏది?

“పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షణనుబట్టి, క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమునుగూర్చియు, పరిశుద్ధులందరిమీద మీకున్న ప్రేమనుగూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు, మన ప్రభువగు యేసు క్రీస్తుయొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమునుగూర్చిన బోధవలన ఆ నిరీక్షణనుగూర్చి మీరు ఇంతకుముందు వింటిరి.” (కొలొస్స 1:3-5) నేటి సంఘంతో ఉన్నటువంటి…

 మనకు లోతైన రెండు అవసరాలు 

మన తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసు క్రీస్తునందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు. (2 థెస్స 1:1) ఒక సంఘంగా మనం తండ్రి”యందును” మరియు ప్రభువు”నందును” ఉన్నాము. అంటే ఏమిటి? “తండ్రి” అనే పదం సంరక్షణ, పోషణ, భద్రత, సదుపాయం మరియు క్రమశిక్షణను సూచిస్తుంది. కాబట్టి, తండ్రి”యందు” ఉండడం అంటే ప్రధానంగా మన పరలోకపు తండ్రియైన దేవుని…

ఎవరెస్ట్ పర్వతం కంటే శ్రేష్టమైనది

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. (రోమా 8:28) మీరు ఈ గొప్ప వాగ్దానపు వెలుగులో జీవిస్తే, మీ జీవితం ఎవరెస్ట్ పర్వతం కంటే మరింత దృఢంగా మరియు స్థిరంగా ఉంటుంది. మీరు రోమా 8:28 లోపల ఉన్నప్పుడు ఏమీ మిమ్మల్ని చెదరగొట్టదు. రోమా…

మంచి సంఘాన్ని ఎలా కనుగొనాలి?

మంచి స్థానిక సంఘాన్ని ఎలా కనుగొనాలి? అనే ప్రశ్నను ప్రతి వారం ఎవరో ఒకరు మాకు ఇమెయిల్ పంపిస్తూనే ఉన్నారు.చివరకు,ఒక అజ్ఞాత మహిళ ఇమెయిల్ ద్వారా అడిగిన ప్రశ్నకు ఈ రోజు జవాబు ఇస్తున్నాము. “ప్రియమైన పాస్టర్ జాన్ గారు, నేను ఈ మధ్యనే ఒక కొత్త సిటీకి వెళ్ళాను మరియు మా ప్రాంతంలో సిద్ధాంతపరంగా నమ్మకమైన…

మీరు ఓడిపోయినపుడు ఎలా స్పందించాలి

నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను. (రోమా ​​7:19) క్రైస్తవులు ఎప్పుడూ ఓటమిలో జీవించరు. అలాగే మనం పాపంపై అన్నిసార్లూ పరిపూర్ణ విజయంతో జీవించము. మరియు ఆయా సమయాల్లో మనం పాపంపై విజయం సాధించడంలో విఫలమైనప్పుడు, రోమా ​​7:13-25 ఆరోగ్యకరమైన క్రైస్తవుడు ప్రతిస్పందించవలసిన మార్గాన్ని చూపుతుంది. మనం చెప్పాలి: 1. దేవుని ధర్మశాస్త్రమునందు నేను…

దేవుడు ఇతరుల ద్వారా మనలను బలపరుస్తాడు

“సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను.” (లూకా 22:31–32) మిగతా పది మంది అపొస్తలుల సంగతేంటి (యూదాకాకుండా)? సాతాను వారిని కూడా జల్లెడ పట్టబోతున్నాడు. యేసు వారి…