ఆత్మీయముగా ఉండుట అనగా అర్థమేమిటి?

ప్రశ్న: ఆత్మీయముగా ఉండుట అంటే ఏమిటి అని మీరు ముగ్గురు వ్యక్తులను అడిగినప్పుడు, మీకు నాలుగు వేర్వేరు సమాధానాలు లభిస్తాయి. ఆత్మీయత యొక్క నిర్వచనాలు అస్పష్టంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఆత్మీయతను వారి సొంత విధానంలోనే చూస్తారు. కానీ బైబిలు పరమైన ఆత్మీయత అంటే ఏమిటి? బైబిల్ నుండి ఆత్మీయతకు స్పష్టమైన అర్థాన్ని మనం పొందగలమా? ఒక…










