మీరు దేవుని సంఘములో ఎలా ప్రవర్తించాలి?

ఈ ప్రశ్న సంఘ ఆరాధనలో ఒకరు ఎలా ప్రవర్తించాలి అనే దాని గురించి కాదు; ఇది దేవుని సంఘ సభ్యునిగా ఒకరు ఎలా జీవించాలి అనే దాని గురించి. పౌలు 1 తిమోతికి 3:15లో స్పష్టంగా ఇలా చెప్పాడు, “అయినను నేను ఆలస్యముచేసినయెడల దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో, జనులేలాగు ప్రవర్తింపవలెనో అది…

