మీ ప్రజలకు అబద్ధ నిశ్చయతనిచ్చే ఆరు విధాలు

ఒక సంఘకాపరిగా, రక్షణ నిశ్చయత లేక సతమతమవుతున్న చాలా మందితో నేను మాట్లాడుతుంటాను. బహుశా వారు గతంలో చేసిన పాపం వారి మనస్సును అంటిపెట్టుకొని యుంటుంది, లేదా వారి వైఫల్యాలు ఎల్లప్పుడూ వారి కళ్లముందే కనబడుతుంటాయి. వీరంతా ఆదరణ, కొంత నిశ్చయత అవసరమున్న నమ్మకమైన క్రైస్తవులని నేను దాదాపు ప్రతిసారీ గ్రహిస్తున్నాను. కాని, అనేకమైన మన…


