పేద ప్రజల మధ్య పరిచర్యలో సిద్ధాంతం ముఖ్యమా?

కొన్ని సంవత్సరాల క్రితం నేను నా కళాశాల స్నేహితున్ని చాలా కాలం తరువాత కలుసుకున్నాను. కాబట్టి ఇద్దరం కలిసి కాఫీ త్రాగుతూ ముచ్చటించుకుంటూ ఉన్నాం. పనిలో పనిగా, పరిచర్యను గూర్చి విద్యార్థులంగా ఒకప్పుడున్న దృక్పథం ఇప్పుడు ఎంతో మారిపోయిందోనని అతడు నాకు వివరిస్తూవుంటే వింటూ ఉన్నాను. ఇప్పుడతను వేర్వేరు కళాశాల విద్యార్థుల మధ్య పరిచర్యలకు నాయకత్వం…

