దేవుడు 100% మన పక్షాన ఉంటే

“వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి”. (ఎఫెసీ 2:3) దేవుని ఉగ్రత మరియు మనకు రావలసిన శిక్ష అంతా యేసు మీద కుమ్మరించబడింది. పరిపూర్ణ నీతి నిమిత్తమై దేవుని ఆజ్ఞలన్నీ క్రీస్తు నెరవేర్చాడు. మనం ఈ నిధిని…










