జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

విధేయత అసాధ్యమని భావించినప్పుడు

“అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను”. (హెబ్రీ 11:17) ప్రస్తుతం మీలో చాలా మందికి – మరియు మీలో ఇతరులకు ఒక సమయం రాబోతోంది – దేవునికి విధేయత చూపించాలంటే మనము కన్న కలలన్నీ ముగిసిపోయాయి అనిపిస్తుంది. దేవుని వాక్యం లేదా దేవుని ఆత్మ మిమ్మల్ని చేయమన్నది మీరు చేసినట్లయితే, దుఃఖమే మిగులుతుందని మరియు దేవుడు…

మధురమైన దేవుని ప్రణాళికలు

“తల్లిగర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు”. (గలతీ 1:15) పౌలు మారుమనస్సును విషయంలో క్రీస్తు సార్వభౌమాధికారమును గురించి లోతుగా ఆలోచించండి మరియు పౌలు పాపాలకు మీ రక్షణతో సంబంధం ఏమిటో ఆలోచించండి. “తల్లిగర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి”, ఆపైకొన్ని సంవత్సరాల తరువాత, దమస్కు రహదారిపై, “తన…

నీవు అమరుడవే!

“ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి, తాము పౌలును చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి”. (అపొ. 23:12) పౌలుపై మెరుపుదాడి చేసే వరకు భోజనం చేయమని ఒట్టు పెట్టుకుని ఆకలితో ఉన్న వారి సంగతేంటి? వారి గురించి మనం అపొస్తలుల కార్యములు 23:12లో చదువుతాము, “ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి, తాము పౌలును చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు…

ఇటువంటి చలి మనలను చంపేస్తుంది

భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనేఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును.గొఱ్ఱెబొచ్చువంటి హిమము కురిపించువాడు ఆయనేబూడిదవంటి మంచు కణములు చల్లువాడు ఆయనే.ముక్కముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే.ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు?ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నియు కరిగిపోవునుఆయన తనగాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును,(కీర్తన 147:15–18) ఇటువంటి చలితో మీరు ఆటలాడకూడదు. ఈ చలి చంపేస్తుంది. నేను సౌత్ కరోలినా…

పునరుత్థానాన్ని చూసి ఆశ్చర్యపోయారు

“ప్రియులారా, యీ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను… మీరు జ్ఞాపకము చేసికొనవలెనను విషయమును మీకు జ్ఞాపకముచేసి, నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను”. (2 పేతురు 3:1-2) ఈస్టర్ సమీపిస్తుండగా, మన జీవితాలకి యేసు పునరుత్థానము ఏమైయుందో దాని పట్ల కృతజ్ఞతను, ఆనందాన్ని, ప్రశంసను మరియు ఆశ్చర్యమును కలిగి ఉండేలా ఒకరిని ఒకరం పురికొల్పుకుందాం. మన పాప…

మనకు పరిచర్య చేసే యేసు

“మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను”. (మార్కు 10:45) యేసుక్రీస్తు భూమిపై జీవించినప్పుడు తన ప్రజలకు సేవకుడిగా ఉండడమే కాకుండా, ఆయన మళ్లీ తిరిగి వచ్చినప్పుడు కూడా మనకు సేవకుడుగా వుంటాడు. “అతడు [యేసు] నడుము కట్టుకొని వారిని భోజన…

ఆయన సంపూర్ణతను ఆనందించు

“ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి”. (యోహాను 1:16) గత ఆదివారపు ఆరాధన ప్రారంభమవడానికి ముందు, మా సంఘసభ్యుల విశ్వాసం కొరకు, మరియు మా జంటనగరాల్లో ఉన్న సంఘాల కొరకు మరియు మా దేశం కొరకు ప్రార్థనలో పోరాడే ఒక చిన్న పరిశుద్ధుల గుంపు ఉంది. అందులో ఒకాయన యోహాను 1:14,16…

అసాధారణ ప్రమాద గడియ

“క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు”. (1 పేతురు 4:14) నేడు ప్రపంచంలోని చాలా మంది క్రైస్తవులకు క్రీస్తును విశ్వసించడం వల్ల వచ్చే ప్రమాదం గురించి తెలియదు. ఎలాంటి శ్రమలు లేని జీవితానికి మనం అలవాటు పడ్డాము. అదే జీవితం అనిపిస్తుంది.…

దేవుడే హృదయాన్ని తెరుస్తాడు

“అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను”. (అపొ కార్యములు 16:14) పౌలు బోధించిన ప్రతిచోటా కొందరు నమ్మారు మరియు కొందరు నమ్మలేదు. అపరాధము చేత పాపము చేత చచ్చిన వారిలో కొందరు (ఎఫెసీయులు…

నీవు బహు ప్రియుడవు

“వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైయుంటిమి. అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను. కృపచేత మీరు రక్షింపబడియున్నారు”.…