జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

ఇక్కడ అవమానం అక్కడ బహుమానం

“అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును”. (కీర్తన 1:3) కీర్తన 1:3 లోని వాగ్దానం క్రీస్తుని ఎలా సూచిస్తుంది? “అతడు చేయునదంతయు సఫలమగును.” అని చెప్తున్నాడు. నీతిమంతులు చేయునదంతయు సఫలమగును. ఇది అమాయకత్వంతో చెప్పిన విషయమా లేదా లోతైన సత్యమా? ఈ…

చివరిక్షణంలో విడుదల

“యేసూ, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను.” (లూకా 23:42) మార్పు కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నించారు కానీ విజయవంతం కాలేదు. ఇది మీకున్న ఆశలన్నింటినీ చంపేస్తుంది. మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి: ఏమి ఉపయోగం? ఇప్పడు ఒకవేళ విజయాన్ని సాధించినప్పటికీ, నేను  జీవించడానికి ఇంకా చాలా తక్కువ సమయం…

మీరు దేవుడు కానందుకు సంతోషిస్తున్నారా?

“జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి మహిమబలములు యెహోవాకు చెల్లించుడి”.(కీర్తన 96:7 ) కీర్తనాకారుడు తన అనుభవంలో నుండి చెప్తున్న మాటలలో ఒక మాట “యెహోవాకు బలము చెల్లించుడి [= ఇవ్వండి].’’ మనం “యెహోవాకు బలాన్ని చెల్లించినప్పుడు” మనం ఏమి చేస్తున్నాం? మొదట, దేవుని కృపా సహాయంతో, మనం దేవుని వైపు దృష్టి ఉంచినట్లయితే దేవుని బలమును…

డబ్బు, సెక్స్ మరియు అధికారం కంటే మెరుగైనది

 “కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును”. (హెబ్రీ 10:35) లోకము అందించే వాటన్నిటి కంటే దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానము ‘దేవుని గొప్పతనం’. దీనిని మనం లోతుగా ఆలోచించాలి. అలా చేయకపోతే, మనం అందరిలాగే లోకాన్ని ప్రేమిస్తాము మరియు అందరిలాగే జీవిస్తాము. కాబట్టి, ఈ లోకాన్ని నడిపించే వాటన్నిటికంటే దేవుడు…

రక్షించే విశ్వాసము సులభంగా సంతృప్తి చెందదు

“వారు ఏదేశమునుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్నయెడల మరల వెళ్లుటకు వారికి వీలు కలిగియుండును.అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు”. (హెబ్రీ 11:15-16) విశ్వాసం దేవుడు ఇచ్చే వాగ్దాన భవిష్యత్తును చూస్తుంది మరియు దానిని “కోరుకుంటుంది”. “అయితే వారు మరిశ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు.” దీన్ని గూర్చి కొంతసేపు ఆలోచించండి.…

శ్రేష్టమైన బానిసత్వం

“ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువువలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు”. (1 కొరింథీ 7:22) “ప్రభువు”కి (అనగా యజమానుడు) బదులుగా “క్రీస్తు” (అనగా మెస్సీయ) అని పౌలు వ్రాయాలని నేను ఆశించేవాడిని. మన విమోచనకు (“ప్రభువువలన స్వాతంత్ర్యము పొందినవాడు”), యేసు మన యజమానుడు (“క్రీస్తు దాసుడు”) అనే మాటకు పరస్పర సంబంధం ఉందని పౌలు…

అబ్రహం లింకన్ విషయంలో దేవుని పోషణ

“ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు”. (రోమా 11:33) 1809లో ఈ రోజున జన్మించిన అబ్రహం లింకన్ తన నలభై ఏళ్ల వయస్సులో ఉన్నపుడు మతం విషయంలో సంశయంతో ఉండేవాడు మరియు కొన్నిసార్లు విరక్తిగా కూడా ఉన్నాడు. కాబట్టి, వ్యక్తిగత…

పరిపూర్ణ పట్టణము

“ఆయన వారికొరకు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు”. (హెబ్రీ 11:16) కాలుష్యం ఉండదు,గోడమీద రాతలు ఉండవు, చెత్త ఉండదు, పెయింట్ ఎక్కడపడితే అక్కడ ఉండదు లేదా కుళ్ళిన గ్యారేజీలు ఉండవు, చచ్చిన గడ్డి లేదా విరిగిన సీసాలు ఉండవు, కఠినమైన వీధి చర్చలు ఉండవు, ముఖాముఖి ఘర్షణలు ఉండవు, గృహ కలహాలు లేదా హింస, రాత్రి సమయంలో…

క్రీస్తే కారకుడు మరియు ముగింపు

“నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను”. (గలతీ 2:20) దేవుడు విశ్వాన్ని ఎందుకు సృష్టించాడు? మరియు ఆయన దానిని ఎందుకు పరిపాలిస్తున్నాడు? దేవుడు ఏమి సాధిస్తున్నాడు?…

ప్రతి కల్వరి అడుగు ప్రేమయే

“ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము”. (1 యోహాను 3:16) క్రీస్తు మరణిoచినపుడు ఆయన ఎలాగయితే ఉద్దేశపూర్వకంగా శ్రమను అనుభవించాడో, అలాగే మనపట్ల మనస్ఫూర్తిగా ప్రేమ కలిగియున్నాడు. అతను ఉద్దేశపూర్వకంగా తన ప్రాణాలను త్యజించినట్లయితే, అది మన కోసమే. అదే ప్రేమ. “తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన…