క్రీస్తు రాకడ కోసం ఆతృతగా ఎదురు చూసే నిజమైన విశ్వాసం.

“ఆలాగుననే క్రీస్తు కూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్క సారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొనియుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండ రెండవసారి ప్రత్యక్షమగును”. (హెబ్రీ 9:28) క్రీస్తు రక్తం ద్వారా మీ పాపాలన్నీ తీసివేయబడ్డాయని, ఆయన తిరిగి వచ్చినప్పుడు దేవుని ఉగ్రత మీ మీదకి రాకుండా అయన మిమ్మల్ని భద్రపరిచాడని, నిత్యజీవంలోనికి నడిపిస్తాడని తెలుసుకున్న మీరు…










