జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

బంగారం, సాంబ్రాణి, మరియు బోళం

“వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి”. (మత్తయి 2:10-11) దేవునికి ఏదైనను కొదువయున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. (అపొస్తలుల కార్యములు 17:25). సహాయం కోసమో లేదా అవసరాన్ని…

యేసు ఎందుకు వచ్చాడు?

“కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను”. (హెబ్రీయులు 2:14-15) ఇది నాకు ఇష్టమైన క్రిస్మస్ ను గురించిన వాక్య భాగం, ఎందుకంటే యేసు భూమి మీద ఆయన జీవిత ప్రారంభం మరియు…

ఛాయలకు బదులుగా వాస్తవం

“మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా. మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై యుండి, పరలోకమందు మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను”. (హెబ్రీయులు 8:1-2) హెబ్రీ గ్రంధం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు భూసంబంధమైన యాజక పరిచర్య వ్యవస్థకు సరిపోయే ఒక ఉత్తమమైన…

అంతిమ వాస్తవం ఇక్కడే ఉంది

“మేము వివరించుచున్న సంగతులలోని సారాంశ మేదనగా. మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై యుండి, పరలోకమందు మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.. . . . మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము అని దేవునిచేత హెచ్చరింపబడిన…

ఆయన ప్రజల కోసం దానిని నిజం చేయడం

“ఈయనయైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములనుబట్టి నియమింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేష్ఠమైన సేవకత్వము పొందియున్నాడు”. (హెబ్రీయులు 8:6) హెబ్రీయులు 8:6 ప్రకారం క్రీస్తు కొత్త నిబంధనకు మధ్యవర్తి, అయితే దాని అర్ధం ఏమిటి? ఆయన రక్తము – నిబంధన రక్తము (లూకా 22:20; హెబ్రీయులు 13:20) – తుదకు మరియు…

క్రిస్మస్‌లో జీవం మరియు మరణం

“దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను”. (యోహాను 10:10) నేను దీనిని వ్రాయడం ప్రారంభించబోతున్నప్పుడు, మారియన్ న్యూస్ట్రమ్ మరణించినట్లు వార్త వచ్చింది. మా సంఘంలో ఎక్కువమంది సభ్యులు జన్మించకముందే, మారియన్ మరియు ఆమె భర్త…

దేవుని అత్యంత విజయవంతమైన వెనుకడుగు

“అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను”. (ఫిలిప్పీయులు 2:9–11) క్రిస్మస్ దేవుని అత్యంత విజయవంతమైన వెనుకడుగు ప్రారంభమైన రోజు.…

ఊహించదగిన గంభీరమైన రక్షణ

“ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు”. (యిర్మీయా 31:31) దేవుడు నీతిమంతుడు, పవిత్రుడు మరియు మనలాంటి పాపులకి వేరుగా ఉన్నవాడు. క్రిస్మస్ మరియు ప్రతి ఇతర సీజన్‌లో ఇది మన ప్రధాన సమస్య. న్యాయమైన మరియు పవిత్రమైన దేవునితో మనం ఎలా సమాధానపడగలము? అయినప్పటికీ, దేవుడు…

మిషన్స్​‍కు క్రిస్మస్ మాదిరి

“నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని”. (యోహాను 17:18) క్రిస్మస్ మిషన్స్​‍కు ఒక నమూనా. మిషన్స్ క్రిస్మస్ యొక్క అద్దం. నేను, నాలాగే మీరు. ఉదాహరణకు, ప్రమాదం. ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. కాబట్టి మీకు కూడా. వారు ఆయనపై కుట్ర పన్నారు. కాబట్టి…

క్రిస్మస్ స్వేచ్ఛ కోసమే!

“కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను”. (హెబ్రీయులు 2:14-15) యేసు మనిషిగా మారాడు, ఎందుకంటే ఒక మనిషి మరణం అవసరం అయింది, కానీ ఆ మనిషి సాధారణ మనిషి కంటే ఎక్కువై…