జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

శ్రమల పాఠశాల

“అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను”. (2 కొరింథీ. 12:9) క్రైస్తవులందరి శ్రమల విషయంలో దేవుని విశ్వవ్యాప్త ఉద్దేశ్యం: దేవునిలో ఎక్కువ సంతృప్తి కలిగి తనపై అలాగే లోకంపై తక్కువ ఆధారపడటం. “నెమ్మదిగా మరియు సుఖంగా ఉండే సమయాల ద్వారా లోతైన పాఠాలు నేర్చుకున్నాను” అని ఎవరూ…

మనలో క్రీస్తు శ్రమలు

“ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను”. (కొలొస్స 1:24)  పాపుల కోసం క్రీస్తు శ్రమలను అనుభవించి, చనిపోవడం ద్వారా లోకం కోసం ఆయన తన ప్రేమను వెల్లడి చేసియున్నాడు. ఇది పరిపూర్ణమైన…

శ్రమలో ఆనందించుట

“నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి”. (మత్తయి 5:11-12) క్రైస్తవులుగా శ్రమలలో ఆనందించడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయని  క్రైస్తవ హెడోనిజం (Christian Hedonism) చెప్తోంది. సమస్తానికి చాలిన,…

శ్రమల యొక్క అర్థం

“మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, … అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను”. (హెబ్రీ 11:26) మనం శ్రమలు అనుభవించాలని చెప్పినందువలన మనం శ్రమలను అనుభవించడాన్ని ఎన్నుకోం గాని ఈ శ్రమలు నిత్య ఆనందానికి మార్గంగా ఉన్నాయని మనకు విశదీకరించి చెప్పినందున మనం శ్రమలను అనుభవించడాన్ని ఎన్నుకున్నాం. …

చింత యొక్క నిజమైన సమస్య

“నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా.” (మత్తయి 6:30) చింతకు మూలం ఏంటంటే మన తండ్రి అనుగ్రహించే భవిష్యత్ కృపలో అరకొర విశ్వాసాన్ని కలిగి ఉండడమని, అంటే “అల్ప విశ్వాసం” కలిగి ఉండడమని యేసు చెప్తున్నాడు.  ఈ విషయంలో మన…

మీ రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా?

“ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఏలాగు తప్పించుకొందుము?” (హెబ్రీ 2:3)  మీ రక్షణ గురించి మీ మనస్సులో గొప్ప భావనను కలిగియున్నారా? లేక మీరు మీ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారా? మీరు కలిగియున్న గొప్ప రక్షణ విషయమై మీరు స్పందిస్తున్నారా? లేక మీరు వ్రాసిన చివరి వీలునామాలాగా, చివరి నిబంధనలాగా, లేక…

ఒకరినొకరు సంతోషంగా ప్రేమించండి

“మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా యెహోవా నిన్నడుగుచున్నాడు”. (మీకా 6:8) మరొక వ్యక్తిని సంతోషపరచడంలోనే ఒక వ్యక్తి ఆనందం సంపూర్తిచేయబడుతుందని చెప్పినంత మాత్రాన ఏ ఒక్కరూ ప్రేమించబడకుండ ఉండిపోరు. దయగల కార్యం నన్ను సంతోషపెడుతుందని చెప్పినప్పుడు…

దేవుని ప్రేమ షరతులతో కూడినదా?

కాదు గాని, ఆయన [దేవుడు] ఎక్కువ కృప నిచ్చును; అందుచేత – దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్ద నుండి పారిపోవును. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ…

మనం ఆనందించేదానిని మనం ఘనపరుస్తాం

నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కించెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ…

చరిత్ర ముగింపులో ఆశ్చర్యం

ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతి దండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట [దేవునికి న్యాయమే]. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరయందు…