వివాహ మర్మం

“మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు”. (ఎఫెసీ 5:31–32) ఇక్కడ ఎఫెసీ 5:31లో మోషే మాట్లాడిన ఆదికాండము 2:24ని పౌలు ఉటంకిస్తున్నాడు – మరియు దేవుడు మోషే ద్వారా చెప్పాడని…










