దేవుణ్ణి సేవించే విషయంలో జాగ్రత్త వహించండి

“జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువయున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు”. (అపొ. కార్యాలు 17:24–25) మనం దేవునికి ఆయన అవసరాలను అందించడం ద్వారా మహిమపరచలేము, కానీ ఆయన మన అవసరాలను…










