ఆధ్యాత్మిక వరాలలో దేవుని కృప

దేవుని నానావిధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. (1 పేతురు 4:10) మనం ఆధ్యాత్మిక వరాలను ఉపయోగించినప్పుడు, మనం కృపను సంరక్షిస్తున్నాం, అంటే నిన్నటి కృపను కాదు గాని నేడు అందుబాటులో ఉండే కృపను, అవసరమైన ప్రతి క్షణానికి కావాల్సిన కృపను సంరక్షిస్తున్నాం. భవిష్యత్తుకు…









