విధేయత బాధ కలిగించినప్పుడు ఎలా భరించాలి?

“విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు … ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించియున్నాడు”. (హెబ్రీయులు 12:2) విశ్వాసం చేసేది కొన్నిసార్లు చెప్పలేనంత కష్టం. ఎర్నెస్ట్ గోర్డాన్ తాను వ్రాసిన పుస్తకం “మిరాకిల్ ఆన్ ది రివర్ క్వాయ్”లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బర్మా రైల్వేలో పని…










