జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

పాపుల కోసం ప్రార్థన

“మాకును ప్రార్థనచేయ నేర్పుమని ఆయన నడిగెను”. (లూకా 11:1) దేవుడు పరిపూర్ణ వ్యక్తుల ప్రార్థనలకు కాదు పాపుల ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు! ఈ సత్యాన్ని మీరు సిలువను చూస్తూ  గ్రహించకపోతే ప్రార్థన విషయంలో మీరు పూర్తిగా స్తంభించిపోతారు. ఎవరైతే పాపాల మూలంగా ఇబ్బందులు పడుతూ విముక్తి కోసం ఏడుస్తున్నారో దేవుడు ఆ పాపాత్ముల మొరను వినే…

తిరుగుబాటుకు కారణం 

“సోమరి బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదుననును”. (సామెతలు 22:13) ఈ సామెత ఇలా చెబుతుందని నేను అస్సలు ఊహించలేదు. దీనికి బదులుగా “పిరికివాడు ఇలా అంటాడు, ‘బయట సింహం ఉంది! నేను వీధుల్లో చంపబడతాను!’’ అని చెబుతుందని నేను ఊహించాను. కానీ “పిరికివాడు”కి బదులుగా “సోమరి” అని చెప్పబడింది. కాబట్టి, ఇక్కడ తనను బయటికి…

భవిష్యత్తు కోసం విశ్వాసం

“దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి”. (2 కొరింథీ 1:20) “దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉంటే,” ఇప్పుడు వర్తమానము కొరకు ఆయనను విశ్వసించడం అంటే ఆయన వాగ్దానాలు నెరవేరుతాయని విశ్వసించడం. ఆయనను విశ్వసించడం మరియు ఆయన వాగ్దానాలను విశ్వసించడం అనేవి రెండు వేర్వేరు విశ్వాసాలు కాదు. యేసును నమ్మడం – రక్షణ కోసం…

నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయు

“తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను”. (రోమా ​​12:3) ఈ వచన సందర్భంలో, ప్రజలు తమ గురించి “[వారు] ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా” ఎంచుకుంటున్నారని పౌలు ఆందోళన చెందుతున్నాడు. అంతిమంగా ఈ…

యేసును ఎవరు చంపారు?

“తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?”. (రోమా 8:32) ఇల్లినాయిస్‌లో పాస్టర్‌గా ఉండే నా స్నేహితుల్లో ఒకరు చాలా సంవత్సరాల క్రితం హోలీ వీక్ సందర్భంగా రాష్ట్ర జైలులో ఉన్న ఖైదీల గుంపుకు బోధిస్తున్నారు. తన సందేశం మద్యలో అతను ఆగి యేసును చంపింది…

దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు

“యెహోవా నీకు మేలు చేయుటకు నీయందును ఆనందించి నీవైపు మళ్లును”. (ద్వితి 30:10) దేవుడు మనలను అయిష్టంతో ఆశీర్వదించడు. దేవుని అనుగ్రహం గురించి ఒక రకమైన ఆత్రుత ఉంది. మన దగ్గరకు వచ్చే వరకు ఆయన ఎదురు చూడడు. ఆయన మనలను వెదకుతాడు, ఎందుకంటే మనకు మేలు చేయడం ఆయనకు సంతోషం. దేవుడు మనకొరకు వేచియుండడు;…

అంతం కాని హనీమూన్

“పెండ్లికుమారుడు పెండ్లికూతురిని చూచి సంతోషించునట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును”. (యెషయా 62:5) దేవుడు తన ప్రజలకు మేలు చేసినప్పుడు, అది నీచమైన నేరస్థుని పట్ల అయిష్టంగా ఉండే న్యాయమూర్తి కరుణ చూపడం లాంటిది కాదు. పెండ్లికుమారుడు తన వధువు పట్ల ఆప్యాయత చూపడం లాంటిది. కొన్నిసార్లు మనం పెళ్లి గురించి సరదాగా ఇలా…

మీ దాహంతో దేవుణ్ణి సేవించండి

“కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము”. (2 కొరింథీ 5:9) మీరు (పరిసయ్యులు చేసినట్లు) మీ జీవితాన్ని దేవుణ్ణి సంతోషపెట్టడానికి అంకితం చేశారు, కాని మీరు తరుచుగా దేవుని దృష్టిలో అసహ్యకరమైన పనులు (లూకా 16:14-15) చేస్తూ ఉంటే ఏమి చేయాలి? ఎవరైనా ఈ విధంగా ప్రశ్నించి, “అది సాధ్యమని…

ఏ విధమైన ప్రార్థన దేవునికి సంతోషాన్నిస్తుంది?

“ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను”. (యెషయా 66:2) యథార్థ హృదయానికి మొదటి గుర్తు ఏమిటంటే అది ప్రభువు మాటకు వణుకుతుంది. యెషయా 66లో ప్రవక్త ఈ సమస్యను గూర్చి ప్రస్తావిస్తున్నాడు: కొందరు దేవునికి నచ్చే విధంగా మరికొందరు దేవునికి నచ్చని విధంగా ఆరాధిస్తున్నారు. 3వ వచనం…

అవిశ్వాసుల కోసం ఎలా వాదించాలి

contact

“సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణపొందవలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై యున్నవి”. (రోమా ​​10:1) ఇశ్రాయేలును మార్చమని దేవున్ని పౌలు ప్రార్థించాడు. అతను దాని రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాడు! అతను అసమర్థ ప్రభావం కోసం ప్రార్థించడం లేదు, కానీ సమర్ధమైన ప్రభావం కోసం ప్రార్థిస్తున్నాడు. మరియు మనం కూడా అలాగే ప్రార్థించాలి.…