దేవుణ్ణి సేవించుటలో ఉన్న లాభం

“అయితే నన్ను సేవించుటకును, భూరాజులకు దాసులై యుండుటకును ఎంత భేదమున్నదో వారు తెలిసికొనునట్లు వారు అతనికి దాసులగుదురు.” (2 దిన. 12:8) దేవుణ్ణి సేవించడానికి ఇతరులను సేవించడానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. మనం దీనిని అర్థం చేసుకొని, ఆనందిస్తే దేవుడు ఎంతో రోషము కలిగి ఉంటాడు. ఉదాహరణకు, “సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానముచేయుచు ఆయన…










