జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

యేసు తన గొర్రెలను ఎరుగును

“నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును”.  (యోహాను 10:27)  యేసుకు సంబంధించినవారెవరో ఆయనకు బాగా తెలుసు. ఇది ఎటువంటి జ్ఞానం? యోహాను 10:3వ వచనం యోహాను 10:27వ వచనానికి చాలా దగ్గరగా సమాంతరంగా ఉంటుంది. “అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱెలు అతని స్వరము వినును, అతడు…

వీటన్నిటికి క్రీస్తు యోగ్యుడా?

“ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపనియెడల వాడు నా శిష్యుడు కానేరడు….” (లూకా 14:26-27)  క్రైస్తవునిగా ఉండటమంటే ఎంతో త్యాగపూరితమైన జీవితమని చెప్పడానికి, కుటుంబాన్ని ద్వేషించడం…

మీ భరోసాకు గట్టి పునాది

“ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను,… రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను…” (2 థెస్స 2:13) జగదుత్పత్తికి ముందుగానే క్రీస్తులో (ఎఫెసీ 1:4), మనం మంచి చెడులనేవాటిని చేయకముందే (రోమా 9:11) మన ఏర్పాటును గురించి, దేవుడు మనల్ని ఎన్నుకొన్న విధానము గురించి బైబిల్ మాట్లాడుతోంది. అందుచేత, కఠినమైన అర్థంలో మన ఏర్పాటు బేషరతుతో కూడుకున్నది. ఈ…

మలుపులలో దేవుని రూపకల్పన

“మరియు మాట చేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి”. (కొలొస్స 3:17) మీరు పోగొట్టుకున్న దాని కోసం, మీకు అత్యవసరమైన దాని కోసం మీరు వేదకరాని స్థలంలో వెదకుచున్నప్పుడు దేవుడు ఏమి చేస్తున్నాడోనని మీరెప్పుడైనా ఆలోచించారా? అది ఎక్కడుందో…

ఓర్పుతో వేచి ఉండగల శక్తి

ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు,… (కొలొస్స 1:11) “బలపరచబడ్డారు” అనేది సరియైన మాట. “ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెనని” (కొలొస్స 1:11) అపొస్తలుడైన పౌలు గారు కొలొస్సయిలోని సంఘం కోసం ప్రార్థించాడు. ఓర్పు…

ప్రామాణికమైన విశ్వాసం మరియు నకిలీ విశ్వాసం

ఆలాగుననే క్రీస్తు కూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్క సారే అర్పింపబడి, తన కొరకు కనిపెట్టుకొనియుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండ రెండవసారి ప్రత్యక్షమగును. (హెబ్రీ 9:28) మనందరి ముందున్న ప్రశ్న ఏంటంటే క్రీస్తు “అనేకుల” పాపాలను భరించాడు, ఆ “అనేకులలో” మనము కూడా ఉన్నామా? ఆయన రెండవ రాకడలో మనం రక్షించబడతామా? హెబ్రీ 9:28…

సహనానికి గల ఫలం 

“మీరు నాకు కీడుచేయనుద్దేశించితిరిగాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను.” (ఆది 50:20) ఆదికాండం 37-50 అధ్యాయాలలో ఉన్నటువంటి యోసేపు కథ, దేవుడు అనుగ్రహించే భవిష్యత్తు కృపలోను, సార్వభౌమధికారములోను మనం విశ్వాసం కలిగియున్నామనుటకు ఒక గొప్ప పాఠం. యోసేపు తన సహోదరుల ద్వారా బానిసత్వంలోనికి అమ్మబడతాడు, ఇది…

దేవుడు తన చిత్తానికి విరుద్ధంగా వెళ్లినప్పుడు

‘అయితే యెహోవా వారిని చంపదలచియుండెను గనుక వారు తమ తండ్రియొక్క మొఱ్ఱను వినకపోయిరి”. (1 సమూయేలు 2:25) యాజకుడైన ఏలి తన కుమారులు చేసిన పాపం విషయమై వారిని గద్దించినప్పుడు వారు తమ తండ్రికి విధేయత చూపలేదు. ఈ వాక్య భాగము నుండి మన జీవితాలకు అన్వయించుకొనదగిన మూడు విషయాలు ఉన్నాయి. 1) పశ్చాత్తాపపడుటకు ప్రభువు…

అతిశయించుటకు కారణం

“మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు”. (ఎఫెసీ 2:8-9) కృప మాత్రమే సాధించదగ్గ కార్యంలో మనం అతిశయించకుండ చూసుకోవాలని, క్రొత్త నిబంధన విశ్వాసానికి మరియు కృపకు మధ్యన పరస్పర సంబంధం ఉందని చెప్తోంది. ఒకానొక సుపరిచితమైన…

మీ ప్రార్థన జీవితాన్ని ఉజ్జీవింపచేయడానికి ఏడు సాధారణ సూచనలు

నేతన్ అనే పాడ్ కాస్ట్ శ్రోత ప్రార్థన గురించి ఈ విధంగా అడిగాడు. “పాస్టర్ జాన్ గారు, ఈ 2016లో  నా ప్రార్థనా జీవితానికి  ఉజ్జీవం కావాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేస్తాను అని నేను చెప్పినప్పుడు నేను నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను. నేను ప్రార్థనను గూర్చి అనేక వేదాంతాలను చదివాను, కానీ ఇతరుల కోసం, ముఖ్యంగా…