జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

క్షమాపణ ఎలా అడగాలి?

“ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి …” (1 యోహాను 1:9)  ఒక వ్యక్తి యొక్క వేదాంతాన్ని పరీక్షించే ఒకానొక ఉత్తమ పరీక్ష ఏంటంటే అతని ప్రార్థనలపై ఆ వేదాంతం యొక్క ప్రభావమే అని నా బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్ చెప్పినట్లు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా జీవితంలో జరిగిన విషయాలను…

నిజమైన క్రైస్తవ జీవితాన్ని నేను ఎలా గడపగలను? 

పాస్టర్ జాన్ గారు, మీరు మీ పుస్తకాలు, ప్రసంగాలు మరియు తరగతులలో ఎ.పి.టి.ఎ.టి అనే సంక్షిప్త పదాన్నిచాలాసార్లు ప్రస్తావించారు. ప్రతిరోజూ క్రైస్తవ జీవితాన్ని ఎలా గడపాలనే ప్రశ్నకు ఆ సంక్షిప్త పదం కేంద్రబిందువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎ.పి.టి.ఎ.టి. గురించి మరియు ఇది ఎందుకు అంత ముఖ్యమైనదో అన్న దాని గురించి  మీ వివరణ  మా శ్రోతల్లో…

ప్రమాదకరమైన ఉద్దేశం

“ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగములవరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్”. (రోమా 11:35-36) విధేయత విషయానికి వచ్చినప్పుడు, కృతజ్ఞత అనేది ప్రమాదకరమైన ఉద్దేశం. ఇది ఋణపడి ఉన్నవారి మాటలలో వ్యక్తం చేయబడుతుంటుంది. ఉదాహరణకు, “దేవుడు మీ కోస౦ ఎ౦త చేశాడో చూడ౦డి.…

ఆనందానికి ఏడు సోపానాలు

“మా శ్రమయంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను”. (2 కొరి౦థీ 7:4) పౌలు గురించి ఒక అసాధారణమైన విషయం ఏంటంటే, పరిస్థితులన్నీ సానుకూలంగా లేనప్పుడు నమ్మశక్యం కానటువంటి శాశ్వతమైన ఆనందాన్ని అతను కలిగియుండడమే. ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? మొదటిగా, ఈ ఆనందం యేసు ద్వారా బోధించబడింది: “మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి…

నిజమైన జ్ఞానం గొప్ప ఆనందాన్ని తీసుకువస్తుంది

“ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటిని గ్రహించి … సంభ్రమముగా ఉండుటకును ఎవరి యిండ్లకు వారు వెళ్లిరి”. (నెహెమ్యా 8:12) దేవుని విలువను మరియు దేవున్ని మహిమపరిచే ప్రేమలోని ఉత్సాహమును ప్రతిబింబించే ఆనందం కేవలం దేవుని నిజమైన జ్ఞానంలోనే వేరుపారి ఉంటుంది. అలాగే దేవుని జ్ఞానం మనకు తక్కువగాను లోపముగానుఉన్నట్లయితే, మన ఆనందం కూడా…

దేవుణ్ణి సేవించవద్దు

“తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యీ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును”. (2 దిన. 16:9) దేవుడు లోకంలో దేని కోసం వెతుకుతున్నాడు? సహాయకుల కోసమా? కాదు. సువార్త అనేది “సహాయాన్ని కోరే” సంకేతం కాదు. అలాగని, క్రైస్తవ పరిచర్య…

ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించుట

“మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?” (1 యోహాను 5:3-5) తిరిగి జన్మించడం అంటే దేవుని మూలముగా పుట్టడం. దేవుని ఆజ్ఞలను భారమైనవిగా…

దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి?

దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీతట్టు కనిపెట్టియున్నాను. నీళ్లులేక యెండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనియున్నది నీ మీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది. నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను…

ప్రజలు ఆయన నామం కోసమే! 

“అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమెయోను వివరించియున్నాడు”. (అపొ. కార్య 15:14) సంఘం యొక్క పని (మిషన్) కోసం ప్రేరేపించడంలో దేవుని నామాన్ని, అంటే దేవుని కీర్తిని ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం సాధ్యం కాదు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో నిషిద్ధమైన అపవిత్రమైన జంతువుల దర్శన౦తో…

సంపూర్ణ భోజనం చేయండి

“యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు”. (కీర్తన 34:8) దేవుని మహిమను మీరు ఎన్నడూ రుచి చూడలేదని చెప్పే మీకు, మీరు దానికి సంబంధించి ఆకలి పుట్టించే అనేకమైన పదార్థాలను రుచి చూశారని నేను చెప్తున్నాను. మీరెప్పుడైనా ఆకాశం వైపు తల ఎత్తి చూశారా? మీరు ఎప్పుడైనా కౌగలించబడ్డారా? మీరెప్పుడైనా…