ప్రార్థనకు ఆశ్చర్యార్థక చిహ్నం!

“దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములైయున్నవి”. (2 కొరింథీ 1:20) ప్రార్థన అంటే వాగ్దానాలకు స్పందనయైయున్నది, అంటే దేవుని భవిష్యత్తు కృపకు హామీలుకు స్పందనయైయున్నది. ప్రార్థన అంటే భవిష్యత్ కృపకు సంబంధించి దేవుడు తన నిల్వలన్నీ జమచేసిన ఖాతాలో నుండి…










