జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

ఆత్మతో నేను ఎలా నింపబడగలను?

“ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి”. (రోమా 15:4) పరిశుద్దాత్మతో మనం ఎలా నింపబడగలం? మన చుట్టూ ఉన్నవారిని క్రీస్తు కోసం సంపాదించే విధంగా వారిని యదార్థమైన ప్రేమతో ప్రేమించడానికి  గొప్ప ఆనందంతో మనల్ని నింపే ఆత్మ శక్తిని ఎలా పొందుకోగలం? మనకు…

మీ హృదయపు కిటకీలను తెరవండి

“నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును”. (యెషయా 42:3) యెషయా 42:1-3 వచనాలలో ఉన్న ప్రవచనపు మాటలు, గత కొన్ని వారాలలో నేను విన్న అత్యంత ప్రోత్సాహకరమైన మాటలు. ఈ వచనాలు యేసు తన ఆధ్యాత్మిక అధికారాన్ని ఎలా ఉపయోగిస్తాడనే దాని గురించి మాట్లాడతాయి.…

దేవుడు మీ గురించి చింతించుచున్నాడు

“దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిప్ఠమైన చేతిక్రింద దీనమనస్కులైయుండుడి. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి”. (1 పేతురు 5:6-7) భవిష్యత్తును గురించిన చింత ఎందుకు గర్వం వంటిది? ఈ ప్రశ్నకు దేవుని జవాబు ఇలా ఉంటుంది (యెషయా 51:12 ని వేరే మాటల్లో చెప్పాలంటే)…

రండి, మనం గొర్రెపిల్లను ఆరాధిద్దాం!

“ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా..” (ప్రకటన 5:4) మీ ప్రార్థనలు పరలోకపు సువాసనగా ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం ప్రకటన 5వ అధ్యాయాన్ని చదివినప్పుడు, పరలోకంలో మన జీవితం ఎలా ఉంటుందనడానికి అక్కడొక మచ్చుతునక ఉంది. ప్రకటన 5వ అధ్యాయంలో సర్వశక్తిమంతుడైన దేవుడు తన చేతిలో గ్రంథాన్ని…

అనంతమైన శక్తి కల్గిన మరియు సున్నితమైన రెండు సత్యాలు

“నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను”. (యెషయా 46:10) “సార్వభౌమాధికారం” అనే మాట (“త్రిత్వం” అనే పదం లాంటిది) బైబిలులో కనిపించదు. అయితే, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన అతి పెద్ద వ్యక్తి మొదలుకొని అడవిలో ఉండే చిన్న పక్షి…

కుమ్మరి మన పక్షమునన్నప్పుడు

“మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమిచేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా?”. (యెషయా 45:9) గొప్పగా కనిపిస్తుంది. ఆయన శూన్యమును ఆజ్ఞాపించినప్పుడు, ఆ శూన్యం ఆయనకు విధేయత చూపి, సృష్టిగా మారింది. ఆయన శూన్యంలోనుండి మంటిని చేశాడు, ఆ…

యేసు అంటే దేవుడు పలికే ఆమెన్

“దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములైయున్నవి”. (2 కొరింథీ 1:20) ప్రార్థన అంటే మన జీవితాలలో పదే పదే భూత మరియు భవిష్యత్ కాలాలు అనుసంధానమయ్యే స్థలం. దీన్ని నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఈ వచనంలో పౌలు…

విజయం తధ్యం (ఖచ్చితం)

బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు”. (యెషయా 25:3) ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతోనూ, మనం తెలుసుకున్న దేవుని మెస్సయ్యా అయినటువంటి యేసుతోనూ సమస్త దేశములు, అంటే సమస్త జనాంగముల ప్రతినిధులు ఇక ఎన్నటికీ ఎటువంటి భేదాలను కలిగియుండరని యెషయా భక్తుడు చూస్తున్నాడు. వారిక బయలు, నెబో, మొలెకు, అల్లా, బుద్ధ,…

రక్షకుని కోసం విప్లవాత్మక దళం

“ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు సమాధులలోనుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్లలేక పోయెను. వారు–ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలు వేసిరి”. (మత్తయి 8:28, 29) ఇక్కడ…

యేసు ఖచ్చితంగా మిషన్ పూర్తి చేస్తాడు

“మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును”. (మత్తయి. 24:14) యేసు నోట నుండి వచ్చిన ఈ మాటకంటే స్ఫూర్తి మిషనరీ వాగ్దానం మరొకటి నాకు తెలియదు. ఇక్కడ పై వచనంలో ఈ సువార్త ప్రకటించబడాలి అని గాని, ఈ సువార్త ప్రకటించబడవచ్చు అని గాని చెప్పబడలేదు.…