సువార్త ప్రకటన కార్యక్రమాలతో గల సమస్య

సువార్త ప్రకటించడానికి సంఘంగా/గుంపుగా కూడుకొనుట సౌకర్యవంతమైనదని ఎక్కువ మంది క్రైస్తవులను ఒప్పించడానికి ఎక్కువగా ప్రయాసపడనక్కర్లేదు. సువార్త ప్రకటించడంలో సహకరిస్తూ సహాయపడటానికి మనుష్యులను పోగేయడం కూడ కష్టమేమీ కాదు. గాని సమాజంగా సువార్త ప్రకటించుట గూర్చి మనము ఆలోచించగానే, సాధారణంగా మనము సువార్త మహా సభల కార్యక్రమాల గూర్చి ఆలోచిస్తుంటాము, ఈ రెండూ ఒకటి కాదు. నేను…

