శ్రేయస్సు సువార్తలోని 5 తప్పులు

ఒక శతాబ్దం క్రిందట, ఆనాటి క్రైస్తవ ప్రపంచంలోని అతి పెద్ద సంఘంలో మాట్లాడుతూ, చార్లెస్ స్పర్జన్ ఇలా అన్నాడు, సిరిసంపదలను పోగుచేసే లక్ష్యంతో బ్రతకడం, క్రైస్తవ్యానికి వ్యతిరేకమనీ, ఏ క్రైస్తవునికైనా అది అపవిత్రమైనదనీ నేను నమ్ముతున్నాను. ‘‘మనము సంపాదించుకోగలిగినంత డబ్బు సంపాదించుకోడానికి మనము ప్రయాసపడాల్సినంతగా ప్రయాసపడకూడదా?’’ అని మీరంటారు. మీరు కూడా అలాగే చేయొచ్చు. మీరలా చేయడం…

