మారుమనస్సు పొందడం అంటే ఏమిటి?

మారుమనస్సు పొందడం అనేది ఒకరు వారి జీవితంలో తీసుకున్న ఒక యూ-టర్న్ లాంటిదని చెప్పవచ్చు. అంటే ఒకరు రక్షణ కొరకు తన వ్యక్తిత్వమంతటిని పాపము నుండి క్రీస్తు వైపునకు పూర్తిగా మళ్లించడమే. ఉదాహరణకు, విగ్రహాలను ఆరాధించుట నుండి దేవుని ఆరాధించుట, లేదా స్వయం సమర్థింపు నుండి క్రీస్తు సమర్థింపునకు మళ్లడం, లేదా స్వయం పాలన నుండి…

