డా.శంకర్

డా.శంకర్

తెలంగాణ రాష్టంలోని హైదరాబాద్ పట్టణంలో హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్ సంఘ కాపరులలో ఒక సంఘ కాపరిగా పరిచర్య చేస్తున్నారు. శంకర్ బాబు ఆయన సతీమణి మేరీ గార్లకు ముగ్గురు పిల్లలు.

శ్రమలలో ఎక్కడున్నావు దేవా?

ఇన్ని బాధలు పడుతున్నాను, ఎక్కడున్నావు? శ్రమలు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి, ఏమైపోయావు దేవా? అనే ప్రశ్నలు ఎప్పుడో ఒకప్పుడు మనందరం వేసినవారమే. కొన్నిసార్లు లేదా చాలా సార్లు మన కష్టాల్లో మొదటిగా ప్రశ్నించేది దేవుణ్ణే. అంతా సాఫీగా సాగిపోతున్నపుడు రాని ఈ ప్రశ్నలు, శ్రమలు పలకరించగానే పుంఖాను పుంఖాలుగా పుట్టుకొస్తుంటాయి. కొందరు సూటిగా ప్రశ్నించక…